WTC final 2023: మొదటి రోజు అలా.. మరి రెండోరోజు ఎవరిదో? 2nd day LIVE Updates
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (wtc final 2023) ఫైనల్ మొదటి రోజు ఆస్ట్రేలియా తడబడి నిలబడింది. మరి రెండో రోజు ఎలా ఉండబోతోందో.. రెండో రోజు ఆట LIVE అప్ డేట్స్..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (wtc final 2023) ఫైనల్ మొదటి రోజు ఆస్ట్రేలియా తడబడి నిలబడింది. మరి రెండో రోజు ఎలా ఉండబోతోందో.. రెండో రోజు ఆట LIVE అప్ డేట్స్..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (wtc final 2023) ఫైనల్ మొదటి రోజు ఆస్ట్రేలియా తడబడి నిలబడింది. ఓవల్ మైదానంలో, ఆస్ట్రేలియా జట్టు మొదటి రోజు ఆట ముగిసే సరికి మూడు వికెట్లకు 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 146, స్టీవ్ స్మిత్ 95 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 251 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హెడ్ కెరీర్‌లో తన 5వ సెంచరీ సాధించాడు. అంతేకాకుండా, WTC final లో సెంచరీ చేసిన తొలి…
ఒక ఉత్సవం ముగిసింది. కానీ.. ఆ ఉత్సవం తెచ్చిన ఉత్సాహం మాత్రం ఆగలేదు. వినోదం అంటే ప్రాణం పెట్టె తెలుగు ప్రజలు.. ప్రభాస్ లాంటి హీరో పబ్లిక్ లో మాట్లాడిన మాటలు అంత తొందరగా మర్చిపోలేరుగా. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (adipurush pre release event) గ్రాండ్ గా తిరుపతిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో ప్రభాస్ అభిమానులతో మాట్లాడారు. పబ్లిక్ లో మాట్లాడటానికి మొహమాట పడే ప్రభాస్.. అంతా పెద్ద ఈవెంట్…
రామాయణం ఎన్నిసార్లు విన్నా.. చూసినా.. కొత్తగానే కనిపిస్తుంది.. వినిపిస్తుంది. నారాయణుడు నరుడిగా భూమి పై జీవించి.. మనిషి ఎలా ఉండాలనే ధర్మాన్ని ఆచరించి చూపించిన ఇతిహాసమే రామాయణం. రాముని చరిత్రను ఎంతో మంది సినిమాలు తీశారు. టీవీలో సీరియల్ గా ఎన్నో సంవత్సరాలు విజయవంతంగా ప్రదర్శితం అయింది. అయితే, ఇది జరిగి తరాలు గడిచిపోయాయి. వేగంగా తరాల మధ్య అంతరం పెరిగిపోతోంది. రాముని కథ కూడా ఇప్పటికే అనేక రూపాలలో ప్రజల్లో తిరుగాడుతోంది. అయితే, ఇప్పటి తరానికి…
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (wtc) ఫైనల్ రేపటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్రికెట్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటుంది. ఎందుకంటే గెలిచిన జట్టు అన్ని ICC టోర్నమెంట్ ట్రోఫీలను కలిగి ఉంటుంది. అలా చేసిన మొదటి జట్టుగా అవతరిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఈ గొప్ప పోటీ రెండు జట్లకు ఆధిపత్య పోరు. ఈ గ్రేట్ మ్యాచ్‌కి ముందు ఇరు జట్ల బలం, బలహీనత…
రామాయణ పారాయణం ఎక్కడ జరిగినా దానికి ఒక విశిష్టత ఉంటుంది. శ్రీరామ కథను ఎక్కడ ప్రదర్శించినా ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక కోలాహలంతో నిండిపోతుంది. అనిర్వచనీయమైన అనుభూతికి ప్రతి ఒక్కరూ లోనవడం అత్యంత సహజంగా జరిగిపోతుంది. భారతీయులకు శ్రీరామునితో ఉండే అనుబంధం అటువంటిది. రామయనంతో ఉండే బంధం అలాంటిది. రామాయణం ఎన్ని సార్లు సినిమాగా వచ్చినా అన్నీ సార్లూ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ శ్రీరాముని కథామృతం అంతర్జాతీయ స్థాయిలో ఆదిపురుష్ గా వెండితెర మీద సందడి…
విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ(Kaikala Satyanarayana) ఇక లేరు. తీవ్ర అనారాగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. 1935 జూలై 25న కృష్ణా జిల్లా కౌటారం గ్రామం లో జన్మించిన ఆయన సినిమా నటుడిగా.. దర్శకుడిగా.. నిర్మాతగా.. రాజకీయ నాయకుడిగా విలక్షణమైన జీవితాన్ని గడిపారు. నటుడిగా ఆయన చెయ్యని పాత్రలు లేవు. దాదాపు ఆరు దశాబ్దాలుగా సినిమాల్లో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించారు. తెలుగు సినిమా నటుల్లో అద్భుత నటనా పటిమను కనబరిచిన వారిలో…
ఆస్కార్ (Oscars) అంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికుల్లో ఉండే క్రేజ్ చెప్పక్కర్లేదు. సినిమా మేకర్స్ దగ్గర నుంచి నటుల వరకూ.. లైట్ బాయ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద దర్శకుల వరకూ.. ఆస్కార్ (RRR in Oscars) గురించి కలలు కంటూనే ఉంటారు. విదేశీ సినిమాలు ఆస్కార్ బరిలో ఎప్పుడూ ముందడుగులోనే ఉంటాయి. మన దేశ సినిమాలు ఎప్పుడో కానీ పెద్దగా ఆస్కార్ వాకిట్లోకి వెళ్ళవు. వెళ్ళినా అవార్డులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మనవరకూ చెప్పాలంటే…