Nagarjuna Birthday: సంక్రాంతికి చూసుకుందాం ‘నా సామిరంగా’ అంటున్న మన్మధుడు
మన్మధుడు నాగార్జున ఈసారి నా సామిరంగ అంటూ రచ్చ చేయబోతున్నారు. చాలా కాలం తరువాత రఫ్ లుక్ తో కింగ్ నాగ్ వెండితెరపై మెరవబోతున్నారు. ఈరోజు (ఆగస్ట్ 29) నాగార్జున పుట్టినరోజు(Nagarjuna Birthday). ఆయన పుట్టిన రోజు వేడుకలను మన్మధుడు సినిమా రీ రిలీజ్ తో ఘనంగా జరుపుకున్నారు అక్కినేని అభిమానులు. చాలాకాలంగా నాగార్జున నెక్స్ట్ మూవీ ఏమిటి అనే చర్చ టాలీవుడ్ లో నడుస్తోంది. ఆ చర్చలకు బ్రేక్ వేస్తూ నా సామిరంగా అంటూ ప్రత్యక్షం…


