India vs Bangladesh 1st test 1st day match Highlights

India Vs Bangladesh 1st Test: బంగ్లా బౌలర్ల ముందు.. టీమిండియా బ్యాటర్స్ తడబడుతూ.. నిలబడ్డారు..

వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో(India Vs Bangladesh 1st Test) తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ప్రారంభంలో 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా(Team India) మధ్యాహ్నం సెషన్ లో పుంజుకుంది. అయితే, సాయంత్రం ఆట ముగిసే సమయానికి, బంగ్లాదేశ్ బౌలర్లు ఛెతేశ్వర్ పుజారా .. అక్షర్ పటేల్‌లను అవుట్ చేసి తిరిగి టీమిండియాకు సవాల్ విసిరారు. ఛటోగ్రామ్‌లో (India Vs Bangladesh 1st Test) బుధవారం…

మరింత
FIFA World Cup 2022 Argentina entered into finals and crashed Croatia with 3 Goals

FIFA World Cup 2022: మెస్సీ మేజిక్.. ఆరోసారి అర్జెంటీనా ఫైనల్స్ లో..

FIFA వరల్డ్ కప్ 2022 మొదటి సెమీ-ఫైనల్‌లో(FIFA World Cup 2022) అర్జెంటీనా క్రొయేషియాను ఓడించి 6వ సారి ఫైనల్‌కు చేరుకుంది. లుసైల్ స్టేడియంలో జరిగిన తొలి సెమీ-ఫైనల్‌లో అర్జెంటీనా 3-0తో విజయం సాధించింది. ప్రథమార్థంలో రెండు గోల్స్‌ నమోదుకాగా, ద్వితీయార్థంలో మూడో గోల్‌ వచ్చింది. క్రొయేషియా జట్టు అర్జెంటీనా డిఫెన్స్‌పై ఒత్తిడి పెంచలేకపోయింది. అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ(Messy) 34వ నిమిషంలో పెనాల్టీ గోల్ చేశాడు. ఆ తర్వాత మెస్సీ సహాయంతో అర్జెంటీనా ఆటగాడు జూలియన్…

మరింత
Benefits of Ghee

Benefits of Ghee: నిజంగా నెయ్యి తింటే బరువు పెరుగుతారా? అసలు నెయ్యి వలన ప్రయోజనాలు మీకు తెలుసా?

స్వచ్ఛమైన నెయ్యి(Benefits of Ghee) లేకుండా మన దేశంలో ఆహారాన్ని ఊహించలేము. విశిష్ట అతిథి రాగానే నెయ్యి వేసి ఆహారాన్ని తయారుచేస్తారు. దేవుడి భోగం సిద్ధం చేయడానికి నెయ్యి ఉపయోగిస్తారు. గర్భం దాల్చిన తర్వాత నెయ్యి లడ్డూలు తినిపిస్తారు. ఎవరికైనా బలహీనత ఉన్నప్పటికీ, పప్పులో నెయ్యి కలిపి తినడం మంచిది అని చెబుతారు. ఇదిలావుండగా, నెయ్యి పేరు వింటేనే భయపడేవాళ్లు కొందరుంటారు. మనం తరచుగా కొంత మంది దగ్గర నుంచి నేను నెయ్యి తినడం జరిగే పని…

మరింత
India vs Bangladesh Test Series

India vs Bangladesh Test Series:బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్.. ఇప్పటివరకూ భారత్ దే పై చేయి! ఒక్క మ్యచూ ఓడిపోలేదు!!

India vs Bangladesh Test Series:బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్.. ఇప్పటివరకూ భారత్ దే పై చేయి! ఒక్క మ్యచూ ఓడిపోలేదు!!

మరింత
Ishan Kishan Double Century

Ishan Kishan Double Century: ఇషాన్ 210 పరుగులు..ఇండియా 21 రికార్డులు!

ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ(Ishan Kishan Double Century)తో మూడో వన్డేలో భారత్ 227 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో బంగ్లాదేశ్‌తో ముగించింది. కానీ, మూడో మ్యాచ్‌లో విరాట్, కిషన్ 17 రికార్డులను బద్దలు కొట్టారు. ఈ కాలంలో టీమిండియా, బంగ్లాదేశ్‌లు కూడా కొన్ని రికార్డులు సృష్టించాయి. వీటిలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ, బిగ్గెస్ట్ పార్ట్‌నర్‌షిప్ అలాగే,   బంగ్లాదేశ్‌పై భారత్ సాధించిన అతిపెద్ద విజయంతో సహా 21 రికార్డులు ఉన్నాయి. వీటి గురించి…

మరింత
FIFA World Cup 2022 Portugal team out from race Morocco in Semis

FIFA World Cup 2022: మరో పెద్ద సంచలనం.. మొరాకో డిఫెన్స్ దెబ్బకు రోనాల్డో టీం అవుట్!

FIFA ప్రపంచ కప్ 2022(FIFA World Cup 2022)లో వరుసగా మూడో క్వార్టర్-ఫైనల్ పెద్ద పరాజయాన్ని చవిచూసింది. మొరాకో జట్టు..  క్రిస్టియానో ​​రొనాల్డో జట్టు పోర్చుగల్‌ను 1-0 తేడాతో  ఓడించింది.  పోర్చుగల్ ప్రపంచ కప్  నుంచి  నిష్క్రమించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ఏడుస్తూ మైదానం వీడాడు. ఈ విజయంతో ప్రపంచకప్ చరిత్రలో సెమీఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికన్ జట్టుగా మొరాకో నిలిచింది. 42వ నిమిషంలో మొరాకోకు చెందిన యూసఫ్ అన్-నెస్రీ…

మరింత
The Exorcist The Terror Movie 50 Years

The Exorcist Movie: భయానికి భయం తెప్పించిన సినిమా.. ఏభై ఏళ్లయినా అదే భయానకం..

భయం అంటే మీకు తెలుసా? (The Exorcist Movie)ఇలా ఎవరైనా అడిగితె ఏం నీకు తెలీదా? అని ఠపీ మని మీరు అడుగుతారు కదా. దానికి అవతలి వారు భయం అనే పదమే నాకు తెలీదు అని బీరాలు పోయారనుకోండి వెంటనే ఈ సినిమా చూపించండి. అప్పుడు భయం అంటే ఎలా ఉంటుందో వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది. సినిమా చూసి భయపడతారా? అని అనకండి.. భయపడటం మాత్రమె కాదు సినిమా చూసి బయటకు వచ్చి చచ్చిపోయిన వారున్నారు….

మరింత
FIFA World Cup 2022 croatia in semi final Brasil out

FIFA World CUP 2022: బ్రెజిల్ కు భంగపాటు.. సెమీస్ కు చేరిన క్రొయేషియా!

FIFA ప్రపంచ కప్ 2022లో(FIFA World CUP 2022) అతిపెద్ద సంచలనం నమోదు అయింది. అల్ రేయాన్‌లోని ఎడ్యుకేషన్ సిటీ స్టేడియంలో క్రొయేషియా ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్‌ను మట్టికరిపించింది. క్రొయేషియా టోర్నమెంట్ ఈ ప్రపంచకప్ మొదటి క్వార్టర్-ఫైనల్‌ను పెనాల్టీ షూటౌట్‌లో 4–2తో గెలుచుకుంది. బ్రెజిల్‌కు చెందిన రోడ్రిగో, మార్కోస్ పెనాల్టీని మిస్ చేసుకున్నారు. క్రొయేషియా తొలి నాలుగు పెనాల్టీ గోల్‌లను గోల్‌గా మార్చింది. బ్రెజిల్ గోల్ కీపర్ ఒక్క పెనాల్టీని కూడా కాపాడుకోలేకపోయాడు. క్రొయేషియా ఇప్పుడు…

మరింత
Gujarat Election Results 2022 BJP Record Victory

Gujarat Election Results 2022: ఆప్ దూకుడు.. కాంగ్రెస్ కుమ్ములాటలు.. మోడీ ప్రభంజనం.. బీజేపీ ఘన విజయానికి 9 కారణాలు..

ఎన్నికల్లో విజయం సాధించడం.. ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బంపర్ మెజార్టీతో గెలవడం(Gujarat Election Results 2022) అంటే మామూలు విషయం కాదు. అదికూడా వరుసగా ఏడోసారి రికార్డు స్థాయిలో ఓట్లు.. సీట్లు సాధించడం అంటే దానిని ఘన విజయం అనే మాటతో కూడా చెప్పడం కూడా సాధారణంగా చెప్పడంలా అయిపోతుంది. ఇది గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అపూర్వ విజయం. ఈ విజయం వెనుక ఎంతో ప్లానింగ్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత.. ప్రతిపక్షాల సవాళ్ళను…

మరింత
Student stuck between platform and train at Duvvada Railway Station

Accident: ట్రైన్ దిగుతుండగా జారిపడి ప్లాట్ ఫారంకి రైలుకి మధ్యలో ఇరుక్కుపోయిన స్టూడెంట్..

విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో బుధవారం రైలు ప్లాట్‌ఫారమ్‌కు మధ్య గ్యాప్‌లో ఇరుక్కుపోయిన 20 ఏళ్ల విద్యార్థినిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దిగుతుండగా రైల్వే ప్లాట్‌ఫారమ్‌, రైలు మధ్య శశికళ ఇరుక్కుపోయింది. ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె కాలేజీకి వెళ్తూ అన్నవరం నుంచి దువ్వాడకు చేరుకుంది. ప్లాట్‌ఫారమ్‌పైకి దిగుతుండగా, ఆమె జారిపడి, ప్లాట్‌ఫారమ్‌కు రైలుకు మధ్య ఇరుక్కుపోయి, కాలు మెలితిరిగి ట్రాక్‌లో చిక్కుకుంది. గాయపడిన విద్యార్థి సహాయం కోసం కేకలు…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!