
సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి
– కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి ప్రజా తెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : ఈమధ్య కాలంలో జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి అన్నారు. సెల్ ఫోన్లో వస్తున్న వివిధ రకాల మెసేజ్ లను గుడ్డిగా నమ్మి తెరవకూడదని సూచించారు. బుధవారం నాడు కొత్తపల్లి మండలం రేకుర్తి లోని లయోలా కాలేజీ ఆవరణలో దేశ సైన్యం, రక్షణ విభాగాల్లో ఉద్యోగాల…