
మాతృ మరణాలను అరికట్టేందుకు జిల్లా స్థాయి సమీక్ష సమావేశం
ప్రజాతెలంగాణ- కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం ఆయన కార్యాలయంలో జిల్లా స్థాయి మాతృ మరణ కమిటీ (MDR) సమీక్షా సమావేశం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సమావేశం లో కమిటీ సభ్యులతో ఇటీవలి ప్రసూతి మరణాలపై సమగ్రంగా చర్చించామన్నారు. వైద్య సంరక్షణలో జాప్యాలు, అత్యవసర సేవల అందుబాటు, రిఫెరల్ వ్యవస్థ, ప్రసవానంతర సంరక్షణ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. ప్రసూతి ఆరోగ్య సేవల మెరుగుదలకు,…