మే 4 న భీమ్ ఆర్మీ జిల్లా కమిటీ ఏర్పాటు – భీమ్ ఆర్మీ వైస్ ప్రెసిడెంట్ చంద్రయ్య
ప్రజాతెలంగాణ – భీమ్ ఆర్మీ : భీమ్ ఆర్మీ కరీంనగర్ జిల్లా పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటు మే 4 ఆదివారం నిర్వహించనున్నట్లు భీమ్ ఆర్మీ స్టేట్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రయ్య తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉదయం 10 గంటల నుండి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కమిటీ వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వర్కింగ్ ప్రెసిడెంట్ డాన్ శ్రీను,…