ప్రజాతెలంగాణ – భీమ్ ఆర్మీ : భీమ్ ఆర్మీ కరీంనగర్ జిల్లా పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటు మే 4 ఆదివారం నిర్వహించనున్నట్లు భీమ్ ఆర్మీ స్టేట్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రయ్య తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉదయం 10 గంటల నుండి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కమిటీ వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వర్కింగ్ ప్రెసిడెంట్ డాన్ శ్రీను, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు చేపూరి విజయ్ కుమార్ ముఖ్య అతిథి గా హాజరు అవుతారన్నారు.ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బిసి , మైనార్టీల సభ్యులు కుల మతాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
- AGRICULTURE
- Auto
- Business
- CM REVANTH REDDY
- CONGRESS GOVERMENT
- CRIME
- CRIME NEWS
- Divotional
- Education
- Exclusive
- Health
- Health & Fitness
- Information Technology
- Just Updated
- KARIMNAGAR NEWS
- Legal news
- Life Style
- Movie Reviews
- Movies
- NATIONAL NEWS
- News
- revenue
- sathavahana university
- Science & Tech
- Small Screen
- Sports
- STATE NEWS
- Trending
- Uncategorized
- ఇదీ సంగతి
Chief Editor
Saroj Mhr
Lorem ipsum is simply dummy text
2 thoughts on “మే 4 న భీమ్ ఆర్మీ జిల్లా కమిటీ ఏర్పాటు – భీమ్ ఆర్మీ వైస్ ప్రెసిడెంట్ చంద్రయ్య”