కరీంనగర్-తిరుపతి ప్రత్యేక రైలు ప్రారంభం

ప్రజా తెలంగాణ – కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు కరీంనగర్-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు ప్రారంభం చేయనున్నట్లు రైల్వే శాఖ గురువారం ప్రకటించింది. జూలై 6 నుండి జూలై చివరివరకు ఈ రైలు నడిపించనున్నారు.వారానికి రెండుసార్లు నడుపుతారుఈ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం రాత్రి 7:45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 10:00 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. రిటర్న్ జర్నీలో సోమవారం సాయంత్రం 5:30కి కరీంనగర్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం…

మరింత

Munugodu By Election: బీజేపీకి అంత సీన్ లేదు మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం మనదే

టీఆర్ఎస్ ఎల్పీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో విజయం మనదే అంటూ  కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు అనుకూలంగానే ఉన్నాయని, రానున్న ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచించారు. గతంలో కాంగ్రెస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉన్నాయి. మునుగోడు నియోజకవర్గ గ్రామ సంచాలకులుగా ఎమ్మెల్యేను నియమిస్తానని కేసీఆర్ తెలిపారు. దళిత బందు నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేయాలని, పార్టీ పటిష్టతపై కూడా…

మరింత
URL has been copied successfully!