
పార్కులను పరిరక్షించండి -మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్
ప్రజా తెలంగాణ-కరీంనగర్ : కరీంనగర్ నగరం లోని పార్కుల స్థలాలను క్లబ్ స్థలాలుగా మార్చకుండా జిల్లా యంత్రాంగం పరిరక్షించాలని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు .శనివారం కరీంనగర్లోని హొటల్ తారక లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ నగరంలోని పార్కుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో గతంలో 42 పార్కులు ఉండగా ప్రస్తుతం 35కి తగ్గినట్లు తెలిపారు. పార్కుల స్థలాలు కొన్ని క్లబ్లుగా…