
వరల్డ్ హైపర్ టెన్షన్ డే పై అవగాహన కార్యక్రమం
కరీంనగర్-ప్రజా తెలంగాణ : మే 17 , ప్రపంచ హైపర్టెన్షన్ దినోత్సవం సందర్భంగా శనివారం కరీంనగర్ లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా కార్యాలయ సిబ్బందికి రక్తపోటు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స అందించారు అనంతరం ప్రోగ్రాం అధికారులతో కలిసి జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ “ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్నిజరుపుకుంటారని,…