
సత్ప్రవర్తన చెందని రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ – కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి
ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్: పోలీసు రికార్డుల్లో హిస్టరీ షీటర్లుగా కొనసాగుతున్న నేరచరితులు సత్ప్రవర్తనతో మెలగాలని కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి అన్నారు . పరివర్తన చెందకుండా పాత పద్ధతులను అనుసరిస్తూ నేరాల్లో భాగస్వాములైతే పీడీ యాక్ట్‌ను అమలు చేసి సంవత్సరాల తరబడి జైల్లోనే ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.శుక్రవారం కరీంనగర్ రూరల్ సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లకు సీఐ కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, క్షణికావేశాలతో అనాలోచిత…