
రాజీవ్ యువ వికాసం యూనిట్లకు పటిష్ట కార్యాచరణ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– జూన్ 2న లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ ప్రజాతెలంగాణ- వెబ్ డెస్క్ : రాజీవ్ యువ వికాసం పథకం క్రింద లాభసాటి వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్కు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథక పురోగతిని సమీక్షించిన ఆయన , 8 వేల కోట్ల పెట్టుబడితో 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు.ఈ సందర్బంగా ఆయన…