ప్రజాతెలంగాణ – కరీంనగర్ : బుధవారం కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులను అక్రమంగా కూడబెట్టారనే ఆరోపణలతో సదరు సి ఐ ని అదుపులోకి తీసుకున్నట్లు ఆ శాఖ తెలిపింది.
మరిన్ని వార్తల కోసం :


