Just Updated
Adipurush: మీ జానకి ఇదిగో.. ప్రభాస్ డైలాగ్ మామూలుగా లేదుగా..
ఒక ఉత్సవం ముగిసింది. కానీ.. ఆ ఉత్సవం తెచ్చిన ఉత్సాహం మాత్రం ఆగలేదు. వినోదం అంటే ప్రాణం పెట్టె తెలుగు ప్రజలు.. ప్రభాస్ లాంటి హీరో పబ్లిక్ లో మాట్లాడిన మాటలు అంత తొందరగా మర్చిపోలేరుగా. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (adipurush pre release event) గ్రాండ్ గా తిరుపతిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో ప్రభాస్ అభిమానులతో మాట్లాడారు. పబ్లిక్ లో మాట్లాడటానికి మొహమాట పడే ప్రభాస్.. అంతా పెద్ద ఈవెంట్…
Adipurush: ఆదిపురుష్ గురించి చిరంజీవి అలా అన్నారట.. ప్రభాస్ ఎమోషన్..
రామాయణం ఎన్నిసార్లు విన్నా.. చూసినా.. కొత్తగానే కనిపిస్తుంది.. వినిపిస్తుంది. నారాయణుడు నరుడిగా భూమి పై జీవించి.. మనిషి ఎలా ఉండాలనే ధర్మాన్ని ఆచరించి చూపించిన ఇతిహాసమే రామాయణం. రాముని చరిత్రను ఎంతో మంది సినిమాలు తీశారు. టీవీలో సీరియల్ గా ఎన్నో సంవత్సరాలు విజయవంతంగా ప్రదర్శితం అయింది. అయితే, ఇది జరిగి తరాలు గడిచిపోయాయి. వేగంగా తరాల మధ్య అంతరం పెరిగిపోతోంది. రాముని కథ కూడా ఇప్పటికే అనేక రూపాలలో ప్రజల్లో తిరుగాడుతోంది. అయితే, ఇప్పటి తరానికి…
wtc final 2023: ఆసీస్-భారత్ ఎవరి బలం ఎంత?
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (wtc) ఫైనల్ రేపటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్రికెట్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటుంది. ఎందుకంటే గెలిచిన జట్టు అన్ని ICC టోర్నమెంట్ ట్రోఫీలను కలిగి ఉంటుంది. అలా చేసిన మొదటి జట్టుగా అవతరిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఈ గొప్ప పోటీ రెండు జట్లకు ఆధిపత్య పోరు. ఈ గ్రేట్ మ్యాచ్‌కి ముందు ఇరు జట్ల బలం, బలహీనత…
ఆదిపురుష్ టీం అపురూప నిర్ణయం.. శ్రీరామబంటుకు ప్రత్యేకం.. సినిమా చరిత్రలో సంచలనం
రామాయణ పారాయణం ఎక్కడ జరిగినా దానికి ఒక విశిష్టత ఉంటుంది. శ్రీరామ కథను ఎక్కడ ప్రదర్శించినా ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక కోలాహలంతో నిండిపోతుంది. అనిర్వచనీయమైన అనుభూతికి ప్రతి ఒక్కరూ లోనవడం అత్యంత సహజంగా జరిగిపోతుంది. భారతీయులకు శ్రీరామునితో ఉండే అనుబంధం అటువంటిది. రామయనంతో ఉండే బంధం అలాంటిది. రామాయణం ఎన్ని సార్లు సినిమాగా వచ్చినా అన్నీ సార్లూ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ శ్రీరాముని కథామృతం అంతర్జాతీయ స్థాయిలో ఆదిపురుష్ గా వెండితెర మీద సందడి…
Kaikala Satyanarayana:తెలుగు సినిమా మరో లెజండరీ నటుడ్ని కోల్పోయింది
విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ(Kaikala Satyanarayana) ఇక లేరు. తీవ్ర అనారాగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. 1935 జూలై 25న కృష్ణా జిల్లా కౌటారం గ్రామం లో జన్మించిన ఆయన సినిమా నటుడిగా.. దర్శకుడిగా.. నిర్మాతగా.. రాజకీయ నాయకుడిగా విలక్షణమైన జీవితాన్ని గడిపారు. నటుడిగా ఆయన చెయ్యని పాత్రలు లేవు. దాదాపు ఆరు దశాబ్దాలుగా సినిమాల్లో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించారు. తెలుగు సినిమా నటుల్లో అద్భుత నటనా పటిమను కనబరిచిన వారిలో…
RRR in Oscars: ఆస్కార్ బరిలో మన నాటు పాట.. RRR కు అరుదైన అవకాశం
ఆస్కార్ (Oscars) అంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికుల్లో ఉండే క్రేజ్ చెప్పక్కర్లేదు. సినిమా మేకర్స్ దగ్గర నుంచి నటుల వరకూ.. లైట్ బాయ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద దర్శకుల వరకూ.. ఆస్కార్ (RRR in Oscars) గురించి కలలు కంటూనే ఉంటారు. విదేశీ సినిమాలు ఆస్కార్ బరిలో ఎప్పుడూ ముందడుగులోనే ఉంటాయి. మన దేశ సినిమాలు ఎప్పుడో కానీ పెద్దగా ఆస్కార్ వాకిట్లోకి వెళ్ళవు. వెళ్ళినా అవార్డులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మనవరకూ చెప్పాలంటే…
Pathaan Song: పఠాన్ నుంచి మరో పాట.. దీపికా అందాల ఆరబోత.. షారూక్ స్టెప్పుల మోత!
ఈ మధ్యకాలంలో విడుదల (Pathaan Song)కు ముందే అత్యంత వివాదాస్పదంగా మారిన సినిమా ఏదైనా ఉందంటే అది షారూఖ్ నటించిన పఠాన్ సినిమానే. ఒక్క పాట విడుదల చేసిన వెంటనే దుమారం రేగింది. ఈ వివాదం ఎంతగా ముదిరిందంటే.. పఠాన్ సినిమాను రిలీజ్ చేయకూడదు అనేంతగా. వివాదానికి కారణం ఏమిటో అందరికీ తెలిసిందే. సిగ్గులేదు (బే షరం) అంటూ దుస్తులు ఉన్నాయా లేవా అన్నట్టుగా దీపికా వేసిన బికినీ దీనికి కారణం. ఈ వివాదం కొనసాగుతూనే ఉంది….
Laatti Review: కథతో సంబంధం లేకుండా యాక్షన్ చాలు అనుకుంటే ‘లాఠీ’ చూసేయవచ్చు!
విశాల్ తమిళంలో సినిమాలు(Laatti Review) చేసినా తెలుగు వాడిగా తెలుగులోనూ ఆ సినిమాల డబ్బింగ్ లతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. విశాల్ సినిమా అంటేనే ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ అని చెప్పవచ్చు. ఇప్పటివరకూ విశాల్ తమిళంలో చేసిన సినిమాలు అన్నీ తెలుగులోకి వచ్చి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విశాల్ నటించిన సినిమా తెలుగులోనూ విడుదల అవుతుందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపధ్యంలో తాజాగా లాఠీ(Laatti Review) పేరుతో కొత్త సినిమాతో…


