
59వ డివిజన్‌లో ప్రధాని మన్ కి బాత్ కార్యక్రమం
ప్రజాతెలంగాణ – కరీంనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 123వ మన్ కి బాత్ కార్యక్రమాన్ని ఆదివారం 59వ డివిజన్‌లో స్థానిక బిజెపి నేతలు , కార్యకర్తలు సమిష్టిగా వీక్షించారు.164వ పోలింగ్ బూత్ అధ్యక్షురాలు పెద్ది లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డిపల్లి శ్రీనివాస్ (బాలు) మరియు వెస్ట్ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.162వ పోలింగ్ బూత్ అధ్యక్షురాలు నేరెళ్ల ధనలక్ష్మి, 166వ పోలింగ్…