నేటి ప్రజావాణి రద్దు

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్‌లో నేడు (02.06.2025) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

మరింత : జూన్ 10లోగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ భవనాలకు మార్చాలి – అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!