మిలియన్ మార్చ్ ను విజయవంతం చెయ్యండి – కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజుద్దీన్
ప్రజా తెలంగాణ – కరీంనగర్ : ఇటీవల కేంద్రం లోక్ సభ, రాజ్య సభ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈనెల 13న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నిర్వహించనున్న మిలియన్ మార్చ్ ను విజయవంతం చెయ్యాలని కరీంనగర్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజుద్దీన్ అన్నారు.శనివారం మైనారిటీ నేతలతో కలిసి కరీంనగర్ డిసిసి కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఆల్…


