లబ్దిదారులకు సి ఎం ఆర్ ఎఫ్ చెక్ అందజేత

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య చికిత్సల నిమిత్తం సీఎంఆర్​ఎఫ్​  కింద నిధులు మంజూరు చేస్తున్నారని,48వ డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ కార్పొరేటర్ గూడూరి మురళి కోరారు .శనివారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా డివిజన్ చెందిన గున్నాల ప్రవీణ్ , పోరంల నారాయణ, నేదునూరి స్రవంతి , బచ్చు స్వరూప రాణి కుటుంబాలకు మంజూరు అయిన సి ఎం ఆర్ ఎఫ్ చెక్ లు అందజేశారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు ,కార్పొరేటర్లు ,డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం :

ప్రపంచ  హైపర్ టెన్షన్ డే పై అవగాహన కార్యక్రమం

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!