జూన్ 1న ఎలైట్ వరల్డ్ స్కూల్ ప్రారంభం : పాఠశాల కరెస్పాండెంట్ సుదగోని సంతోష్

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయంగా ,అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఎలైట్ వరల్డ్ స్కూల్ జూన్ 1,ఆదివారం రోజున కోతిరాంపూర్ లో ప్రారంభిస్తున్నామని పాఠశాల కరెస్పాండెంట్ సుదగోని సంతోష్ ఒక ప్రకటన లో తెలిపారు.నర్సరీ నుండి 10 వ తరగతి వరకు స్టేట్ సిలబస్ తో పాటు ,సీబీఎస్ఈ విద్యా విధానంలో ఉత్తమమైన,అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధనా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా పలువురు విచ్చేయనున్నట్లు పేర్కొన్నారు. సమాజ నిర్మాణం లో విద్య ప్రముఖ పోషిస్తుందని,నేటి బాలలే రేపటి పౌరులన్నారు. ఈ కార్యక్రమానికి అందరు విచ్చేసి విజయవంతం చెయ్యాలని కోరారు.అడ్మిషన్ సంబంధిత వివరాల కోసం 9491818484 లో సంప్రదించాలని తెలిపారు .

మరిన్ని వార్తల కోసం :

దేశ చరిత్రలోనే వరి సాగులో తెలంగాణ నంబర్ వన్ -ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

URL has been copied successfully!