ఎస్ యూ లో లా డిగ్రీ కోర్స్ కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం

ప్రజాతెలంగాణ -కరీంనగర్ : కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి యు ఉమేష్ కుమార్ తెలిపారు. 2025-26 అకాడమిక్ ఇయర్ నుండి తరగతులు ప్రారంభం అవుతాయని, కొత్త కోర్సుల మౌలిక ఏర్పాటు లో విశ్వవిద్యాలయం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దీనికి తోడ్పాటు అందించిన రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ , కేంద్ర మంత్రివర్యులు బండి…

మరింత

కరీంనగర్ : అలరించిన ” ఉగాది ” రంగవల్లి

కరీంనగర్  : ముందుగా అందరికి విశ్వావసు నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు .సాధారణంగా ఆంగ్ల సంవత్సరాది తో పాటు సంక్రాంతి వంటి పండుగల వేళ తెలుగింటి ఆడపడుచులు తమ ఇంటి ముందు తెల్లవారకముందే రంగు రంగుల ముగ్గులు వేసి పండుగ ను ఆహ్వానిస్తారు . కాగా తెలుగు సంవత్సరాది ” ఉగాది ” రోజు న ఓ గృహిణి తన ఇంటి ముందు  విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ వేసిన రంగవల్లి చిన్నా,…

మరింత

పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టం సరిగా అమలు చేయాలి – పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం 

ప్రజా తెలంగాణ – కరీంనగర్ బ్యూరో : పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టం ను సరిగ్గా అమలు చెయ్యాలని ,సీసీసీ ద్వారా వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత కల్పించి త్వరితగతిన పరిష్కరించాలని పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం అన్నారు.  నెలవారీ నేరసమీక్ష సమావేశంలో భాగంగా శనివారం  కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫెరెన్స్ హాలులో  కరీంనగర్ రూరల్ సబ్ డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా పోలీసు కమీషనర్ మాట్లాడుతూ స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్లు వారి వారి పరిధిలోని పోలీసు…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!