ప్రజాతెలంగాణ -కరీంనగర్ : కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి యు ఉమేష్ కుమార్ తెలిపారు. 2025-26 అకాడమిక్ ఇయర్ నుండి తరగతులు ప్రారంభం అవుతాయని, కొత్త కోర్సుల మౌలిక ఏర్పాటు లో విశ్వవిద్యాలయం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దీనికి తోడ్పాటు అందించిన రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ , కేంద్ర మంత్రివర్యులు బండి సంజయకుమార్ ,కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లకు ఉపకులపతి యు ఉమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.
మరిన్ని వార్తల కోసం :
One thought on “ఎస్ యూ లో లా డిగ్రీ కోర్స్ కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం”