శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎం.ఫార్మసీ కోర్సుకు ఆమోదం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరం నుండి ఎం.ఫార్మసీ కోర్సు ప్రారంభించడానికి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు.ఉమేష్‌కుమార్ తెలిపారు.మానేరు డ్యాం సమీపంలో ఉన్న ఫార్మసీ కళాశాలలో ఫార్మకాలజీ, ఫార్మాసిటిక్స్, ఫార్మాసిటికల్ అనాలసిస్ విభాగాలలో ఒక్కొక్కటిలో 15 సీట్లు చొప్పున మొత్తం 45 సీట్లతో ఎం.ఫార్మసీ కోర్సు ప్రారంభం కానుందని వారు వెల్లడించారు.ఎంతోకాలంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు…

మరింత

ఎస్‌యూలో చరిత్ర, టూరిజం విభాగాలు ఏర్పాటు చేయాలి – చరిత్ర పరిరక్షణ సమితి

కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయంలో చరిత్ర, టూరిజం విభాగాలు ఏర్పాటు చేయాలని కోరుతూ  చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ నాయకులు  శుక్రవారం రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్‌ను కలిసిన  వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో శాతవాహనుడి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కోరారు.ఈ సందర్బంగా రిజిస్ట్రార్  విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శాతవాహనుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారని తొందరలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని,వచ్చే విద్యా సంవత్సరం నుండి చరిత్ర మరియు…

మరింత

ఎస్ యూ ఎల్‌ఎల్‌బి పరీక్షల షెడ్యూల్ విడుదల

– 4 వ సెమిస్టరు బ్యాక్‌లాగ్‌లకు వన్ టైం ఛాన్స్ ప్రజా తెలంగాణ- కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్‌ఎల్‌బి కోర్సుకు సంబంధించిన పరీక్షల ప్రణాళిక ను పరీక్షల నియంత్రణ అధికారి డా. డి. సురేష్‌కుమార్ గురువారం వెల్లడించారు. ఎల్‌ఎల్‌బి ఆరవ సెమిస్టర్ పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభమై జూన్ 11న ముగుస్తాయని తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవ్వాలని సూచించారు.4 వ సెమిస్టరు బ్యాక్‌లాగ్ పరీక్షలకు ఈ సారి ప్రత్యేకంగా వన్ టైం ఛాన్స్…

మరింత

శాతవాహనలో ప్రశాంతంగా సాగుతున్న డిగ్రీ పరీక్షలు

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలో మే 14 నుండి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ తెలిపారు . ఆకస్మిక తనిఖీలో భాగంగా ఆయన శనివారం కరీంనగర్ పట్టణంలోని వాణినికేతన్ డిగ్రీ కళాశాలను సందర్శించి, పరీక్షల నిర్వహణను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, “విద్యా సంవత్సరంలో ఎటువంటి అంతరాయం లేకుండా తృతీయ సంవత్సర విద్యార్థులకు న్యాయం జరిగేందుకు పరీక్షలను…

మరింత

ఎస్ యూ లో లా డిగ్రీ కోర్స్ కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం

ప్రజాతెలంగాణ -కరీంనగర్ : కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి యు ఉమేష్ కుమార్ తెలిపారు. 2025-26 అకాడమిక్ ఇయర్ నుండి తరగతులు ప్రారంభం అవుతాయని, కొత్త కోర్సుల మౌలిక ఏర్పాటు లో విశ్వవిద్యాలయం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దీనికి తోడ్పాటు అందించిన రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ , కేంద్ర మంత్రివర్యులు బండి…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!