
కొత్తపల్లి పిహెచ్‌సిని సందర్శించిన డిఎంహెచ్‌ఓ డా.వెంకటరమణ
ప్రజాతెలంగాణ- కరీంనగర్: జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.వెంకటరమణ గురువారం కొత్తపల్లి పిహెచ్‌సిని సందర్శించారు.హాజరుపట్టిక, అవుట్ పేషెంట్ రిజిస్టర్లు, ఇతర రికార్డులను పరిశీలించి , పిహెచ్‌సి పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు.ఎన్‌సిడి క్లినిక్‌లో రెడ్, బ్లూ రిజిస్టర్లు చెక్ చేశారు. హైపర్‌టెన్షన్, డయాబెటిస్ పేషెంట్ల వివరాలు, మందుల పంపిణీ పరిశీలించారు. ఫార్మసీలో సీజనల్ మందుల స్టాక్ చూశారు.ఆపరేషన్ థియేటర్, ప్రసూతి గది పరిశుభ్రత, అత్యవసర మందుల లభ్యత పరిశీలించారు. మొదటి ప్రసవాలకు సిజేరియన్…