ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
– కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి ప్రజాతెలంగాణ- కరీంనగర్ రూరల్ : ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి అన్నారు .మంగళవారం నాడు కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి, కొత్తపల్లి ఎస్ఐ సాంబ మూర్తి లు ఇసుక అక్రమ రవాణా- చట్టపరమైన చర్యలు అంశంపై ఎలగందల్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ…


