పిల్లల రక్షణ అందరి బాధ్యత
ప్రజా తెలంగాణ -కరీంనగర్ రూరల్ : పిల్లల రక్షణ అందరి బాధ్యత అని వారి హక్కులు, చట్టాలపై అందరికి అవగాహన ఉండాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ ఆవుల సంపత్ అన్నారు.శనివారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల కేంద్రంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రం లో ఆయన తో పాటు , సఖీ సెంటర్ అడ్మిన్ లక్ష్మి పాల్గొని బాలికల…


