
Raksha Bandhan 2023: రక్షాబంధన్ మీ సోదరికి ఈ కానుకతో మరింత ప్రేమ.. భద్రత ఇవ్వండి..
ఈ సంవత్సరం రక్షా బంధన్(Raksha Bandhan 2023) ఆగస్టు 30 – 31 తేదీలలో ఉంది. ఈ సందర్భంగా సోదరులు తమ సోదరీమణులకు పలు బహుమతులు అందజేస్తారు. అయితే, ఈసారి మీరు మీ సోదరికి ఆర్థిక భద్రతను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ రక్షా బంధన్‌ను ప్రత్యేకంగా చేయడానికి మీ సోదరి కోసం మీరు కొనుగోలు చేయగల వివిధ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP): మీరు మీ సోదరి(Raksha Bandhan 2023) కోసం…