భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం

– బాధితులకు అందిస్తున్న సేవలు, కేసుల పురోగతిపై సమీక్ష ప్రజా తెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ పోలీస్ శాఖలోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో గత డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ కేంద్రం పనితీరును, బాధితులకు అందిస్తున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కేంద్రంలోని సిబ్బందితో మాట్లాడి, రికార్డులను పరిశీలించి, వాటిని సక్రమంగా నిర్వహించాలని…

మరింత

మాతృ మరణాలను అరికట్టేందుకు జిల్లా స్థాయి సమీక్ష సమావేశం

ప్రజాతెలంగాణ- కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం ఆయన కార్యాలయంలో జిల్లా స్థాయి మాతృ మరణ కమిటీ (MDR) సమీక్షా సమావేశం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సమావేశం లో కమిటీ సభ్యులతో ఇటీవలి ప్రసూతి మరణాలపై  సమగ్రంగా చర్చించామన్నారు. వైద్య సంరక్షణలో జాప్యాలు, అత్యవసర సేవల అందుబాటు, రిఫెరల్ వ్యవస్థ, ప్రసవానంతర సంరక్షణ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. ప్రసూతి ఆరోగ్య సేవల మెరుగుదలకు,…

మరింత

దత్తత తల్లిదండ్రులకు ఉత్తర్వులు అందజేసిన కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజా తెలంగాణ – కరీంనగర్ :  రక్తసంబంధికుల నుండి దత్తత తీసుకున్న దంపతులకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా మంగళవారం దత్తత ఉత్తర్వులు అందజేశారు. కరీంనగర్ కు చెందిన దంపతులు వారి కుటుంబ సభ్యుల నుండి 11 సంవత్సరాల బాలికను దత్తత తీసుకున్నారు. మహిళ, శిశు సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకోగా వారికి కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్లో ఉత్తర్వులు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…

మరింత

పార్కులను పరిరక్షించండి -మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్

ప్రజా తెలంగాణ-కరీంనగర్ : కరీంనగర్ నగరం లోని పార్కుల స్థలాలను క్లబ్ స్థలాలుగా మార్చకుండా జిల్లా యంత్రాంగం పరిరక్షించాలని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు .శనివారం కరీంనగర్‌లోని హొటల్ తారక లో  నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ నగరంలోని పార్కుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో గతంలో 42 పార్కులు ఉండగా ప్రస్తుతం 35కి తగ్గినట్లు తెలిపారు. పార్కుల స్థలాలు కొన్ని క్లబ్‌లుగా…

మరింత

శాతవాహనలో ప్రశాంతంగా సాగుతున్న డిగ్రీ పరీక్షలు

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలో మే 14 నుండి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ తెలిపారు . ఆకస్మిక తనిఖీలో భాగంగా ఆయన శనివారం కరీంనగర్ పట్టణంలోని వాణినికేతన్ డిగ్రీ కళాశాలను సందర్శించి, పరీక్షల నిర్వహణను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, “విద్యా సంవత్సరంలో ఎటువంటి అంతరాయం లేకుండా తృతీయ సంవత్సర విద్యార్థులకు న్యాయం జరిగేందుకు పరీక్షలను…

మరింత

సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి

– కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి ప్రజా తెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : ఈమధ్య కాలంలో జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి అన్నారు. సెల్ ఫోన్లో వస్తున్న వివిధ రకాల మెసేజ్ లను గుడ్డిగా నమ్మి తెరవకూడదని సూచించారు. బుధవారం నాడు కొత్తపల్లి మండలం రేకుర్తి లోని లయోలా కాలేజీ ఆవరణలో దేశ సైన్యం,  రక్షణ విభాగాల్లో ఉద్యోగాల…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!