నిరుద్యోగులకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు – మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్
ప్రజాతెలంగాణ – చిగురుమామిడి: గత పదేళ్లు అధికారంలో ఉండి బిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను నిర్వీర్యం చేసిందని, అధికారం కోల్పోయాక బిఆర్ఎస్ నాయకులు నిరుద్యోగుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ విమర్శించారు.ఆదివారం చిగురుమామిడి మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిటుమల్ల రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పదవిలో ఉన్నన్నాళ్లు ఎప్పుడూ వారు ఉద్యోగ…


