
Diesel Vehicles Ban: డీజిల్ వాహనాలకు చరమగీతం పాడాల్సిందేనా?
పెరుగుతున్న వాయుకాలుష్యం, ఆ ప్రభావంతో సమతుల్యం కోల్పోతున్న వాతావరణం, ఫలితంగా ఏటా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం డీజిల్ కార్లపై సంపూర్ణ నిషేధం(Diesel Vehicles Ban) విధిస్తూ సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, భూరవాణా శాఖ ఏడాదిపాటు అధ్యయనం చేసి, తదుపరి పరిణామాలు, నిషేధం వెనుక గల కారణాలు, ఉద్దేశ్యాలతో సంయుక్త నివేదికను రూపొందించాయి. సంబంధిత అధికారులు ఇటీవల కేంద్ర కేబినెట్ సెక్రటరీకి నివేదిక అందజేశారు….